Hero Image

WhatsApp : వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్.. స్టేటస్ కోసం..

ప్రముఖ సోషల్ మీడియా మెసేజింగ్ యాప్ వాట్సాప్ తమ యూజర్స్ కోసం ప్రత్యేకమైన ఫీచర్స్ ను తీసుకొస్తుంది.. ఇప్పటివరకు ఎన్నో ప్రైవసీ ఫీచర్స్ ను అందించిన వాట్సాప్ తాజాగా మరో ఫీచర్ ని అందుబాటులోకి తీసుకొని వస్తుంది.. అదే స్టేటస్ కోసం ఈ కొత్త ఫీచర్ అలెర్ట్ ను అందిస్తుంది..
ఈ ఫీచర్ పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.. వాట్సాప్ యాప్ ఒకవైపు ప్రైవసి కోసం సరికొత్త ఫీచర్స్ ను అందిస్తూనే మరోవైపు కొత్త ఫీచర్స్ ను […]

READ ON APP