Hero Image

WhatsApp : వాట్సాప్ లో మరో సూపర్ ఫీచర్..!

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఎప్పటికప్పుడు తమ కస్టమర్ల కోసం అదిరిపోయే ఫీచర్స్ ను అందిస్తుంది.. సెక్యూరిటీ పరంగానే కాదు.. మేసజ్ టైపింగ్ ప్రకారం కూడా ఎన్నో కొత్త ఫీచర్స్ ను అందిస్తుంది.. తాజాగా మరో సూపర్ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొని వచ్చింది.. టైపింగ్ కి ఇబ్బంది కాకూడదనే ఉద్దేశంతో వాయిస్ మెసేజ్ ను తీసుకొచ్చింది వాట్సాప్.
ఈ ఫీచర్ సహాయంతో క్షణాల్లో వాయిస్ మెసేజ్ ని మనం పంపించుకోవచ్చు.. అయితే వాయిస్ మెసేజ్ లు […]

READ ON APP