Hero Image

Realme C65 : రియల్ మీ నుంచి మరో కొత్త స్మార్ట్ ఫోన్.. ఫీచర్స్, ధర?

రియల్ మీ నుంచి మరో బడ్జెట్ ఫోన్ రాబోతుంది.. ఈ ఫోన్ ఫీచర్స్ మాములుగా లేవని తెలుస్తుంది.. ఈ కొత్త హ్యాండ్సెట్ను కంపెనీ సి-సిరీస్ కింద మార్కెట్లోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫోన్ వియత్నాంలో విడుదల చేసింది.. ఇక అతి త్వరలోనే భారత్ మార్కెట్ లో విడుదల చెయ్యనున్నారు..
మరి ఫీచర్స్, ధర ఏంటో ఒకసారి తెలుసుకుందాం.. ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ విషయానికొస్తే.. ఈ కొత్త ఫోన్ బ్రైట్నెస్ సపోర్ట్తో 6.67 అంగుళాల డిస్ప్లే ను […]

READ ON APP