Hero Image

Actress: నువ్వు హీరోయిన్ వా?.. అన్నవారికి గట్టి సమాధానం ఇచ్చిన యాక్టర్.. కట్ చేస్తే రూ. 100 కోట్ల హిట్..!

Actress: నటి విద్యాబాలన్ ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈమె గౌతమ్ హల్దార్ దర్శకత్వం వహించిన బెంగాలీ చిత్రం తో 2023 లో సీని ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. విద్యాబాలన్ తన యుక్త వయసులో హమ్ పాంచ్ అనే సిట్ కామ్ లో కనిపించింది. తన నటన వృత్తిని ఎక్కడ నుంచి ప్రారంభించింది. దీంతో ప్రారంభంలోనే కొన్ని సినిమాలు వచ్చాయి.

ఇక తాను మాత్రమే చేయగలిగిన పాత్రలను ఎంచుకుని మరి నటించే గొప్ప నటి ఈ ముద్దుగుమ్మ. తనుంటే హీరోతో పనిలేదు. సినిమా మొత్తాన్ని ఒకే ఒక్క భుజంపై నడిపిస్తుంది ఈ హీరోయిన్.

Actress: Are you a heroine? 100 crore hit

సినీ పరిశ్రమపై ఆమె కంటూ కొన్ని ఖచ్చితమైన అభిప్రాయాలు ఉన్నాయి. వాటిని సందర్భం వచ్చినప్పుడు కొండ బాధలు కొడుతూ వస్తుంది. అయితే తన కెరీర్ తొలి దశలో ఆమె ఒప్పుకున్న సినిమాల కంటే కూడా.. సినిమాలకు తీసుకుంటాం అని చెప్పి తిరస్కరించిన సినిమాలే ఎక్కువగా ఉన్నాయని ఇటీవల ఆమె ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఇటీవల ఎవరైతే తనను రిజెక్ట్ చేశారో.. వారి నుంచి కాల్స్ వచ్చాయని.. తాను కూడా సున్నితంగా తిరస్కరించినట్లు తెలిపింది.

Also Read: Crystal Turtle: ఇంట్లో క్రిస్టల్ తాబేలును పెట్టుకోవడం వల్ల ఇన్ని లాభాలా..?

తనను మొత్తం 13 సినిమాల్లో తిరస్కరించినట్లు వెల్లడించింది. దాదాపు 6 నెలల పాటు తాను అద్దంలో చూసుకునే ధైర్యాన్ని కూడా చేయలేకపోయిందని చెప్పింది. ఒక ఇంటర్వ్యూలో.. విద్యా తన మలయాళం లో ఒక సినిమా ఆగిపోయిన తరువాత నిర్మాత తనను మాన్హూస్ ( దురదృష్టవంతులు ) అని చెప్పాడని.. ఇది ఆమె ఆత్మ విశ్వాసాన్ని తీవ్రంగా దెబ్బతీసిందని గుర్తు చేసుకుంది. ఇవన్నీ పట్టించుకోకుండా ఆమె తన పని తాను చేసి పోయింది.

వరస విజయాల తరువాత కూడా తనను బాడీ షేవింగ్ తో ఇబ్బంది పెట్టారని.. చెప్పుకొచ్చింది. 2010 తరువాత కహాని, నో వన్ కిల్డ్ జెస్సికా వంటి చిత్రాల్లో విద్యా వరుసగా మంచి పర్ఫామెన్స్ లతో దానిని మలుపు తిప్పింది. కానీ ఆమె విజయమైన జీవితాన్ని మార్చే పాత్ర సిల్క్ స్మిత జీవితం నుంచి ప్రేరణ పొందిన ది డర్టీ పిక్చర్ తో నటించింది. 2013లో విడుదలైన ఈ చిత్రం భారత దేశంలో రూ. 100 కోట్లకు పైగా వసూళ్లను సంపాదించింది. ఇక ఈ మూవీ తో ఈమె పేరు ప్రపంచవ్యాప్తంగా మారు మోగింది. అలా ఒకప్పుడు నువ్వు హీరోయిన్ వా? అన్న వారితో సభాష్ అనిపించుకుంది ఈ ముద్దుగుమ్మ.(Actress

)

READ ON APP