Hero Image

Lemon: నిమ్మకాయ కన్నా బెటర్ విటమిన్ సి ఇచ్చే 5 ఫుడ్స్ ఇవే..!

Lemon: విటమిన్ సి అనగానే ప్రతి ఒక్కరికి గుర్తుకొచ్చేది నిమ్మకాయ. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. తద్వారా అనేక హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. అందువల్లే బరువు తగ్గాలన్న లేదా ఇతర సమస్యలకు డాక్టర్లు సైతం నిమ్మకాయని సజెస్ట్ చేస్తూ ఉంటారు. అయితే కేవలం నిమ్మకాయలోనే కాకుండా అత్యధికంగా విటమిన్ సి ఉన్న ఫుడ్స్ మరికొన్ని ఉన్నాయి.

కానీ మనకి నిమ్మకాయ ఒకటే ఎక్కువగా తెలుసు. విటమిన్ సి అనగానే మనం ఎక్కువగా నిమ్మకాయని తలుచుకుంటూ ఉంటాము. కానీ నిమ్మకాయ కన్నా మరిన్ని ఉపయోగాలు మరియు విటమిన్ సి మరింత పుష్కలంగా అందించే ఫుడ్స్ మరికొన్ని ఉన్నాయి. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

These are the 5 foods that give vitamin C better than Lemon
  • ఆరెంజ్:
    నారింజ పండ్లలో అధ్యయదికంగా విటమిన్ సి ఉంటుంది. మీ డైట్ లో దీనిని చేర్చుకోవడం ద్వారా జలుబు మరియు జ్వరం వంటివి దరి చేరవు.
  • కివి:
    కివి పండ్లలో సైతం అత్యధికంగా విటమిన్ సి దాగి ఉంటుంది. ఇక దీనిలో ఉండే విటమిన్ సి ఏ కాకుండా పొటాషియం మరియు అనేక విటమిన్లు మీ శరీరానికి ఉపయోగపడతాయి. అందువల్ల కివి ఫ్రూట్ ని డైలీ వారి మీ డైట్ లో చేర్చుకోండి.

Also Read: Sr.NTR: Sr.ఎన్టీఆర్ వల్ల లక్ష్మి పార్వతి ప్రెగ్నెంట్ అయ్యిందా..కానీ.?

  • స్ట్రాబెరీ:
    స్ట్రాబెరీస్ లో సైతం విటమిన్ సి ఉంటుంది. ఇక స్ట్రాబెరీస్ ని ఎక్కువ శాతం తినడం ద్వారా అనేక అనారోగ్య సమస్యల నుంచి కోల్పోవచ్చు.
  • టమాటో:
    మనం రుచికి తీసుకునే టమాటో సైతం హెల్త్ కి ఎన్నో బెనిఫిట్స్ ని కలిగిస్తుంది. ఇక టమోటాలు కూడా విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.
  • బ్రోక్కోలి:
    మనం ఎక్కువగా తీసుకొని ఈ ఆహారం లో అత్యధిక మోతాదులో విటమిన్ సి దాగి ఉంటుంది. కనీసం దీనిని వారానికి రెండు లేదా మూడు సార్లు తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. అదేవిధంగా ఇతర హెల్త్ బెనిఫిట్స్ ని కూడా ఇది కలిగిస్తుంది.

ఇక ఈ అయిదు ఆహారాలే కాకుండా బంగాళదుంప, గ్రేప్స్ వంటివి కూడా విటమిన్ సి ని పుష్కలంగా అందిస్తాయి. వీటిని కూడా మీ డైరీ రొటీన్ లో చేర్చుకుని అద్భుతమైన బెనిఫిట్స్ ని సొంతం చేసుకోవచ్చు.(Lemon)

READ ON APP