Hero Image

Tea Biscuit Risks: టీ, బిస్కెట్ తింటున్నారా? మీరు చాలా ప్రమాదంలో ఉన్నట్టే

Tea Biscuit Risks: ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు మన పెద్దలు. అయితే మన ఆరోగ్యాన్ని మనం అస్సలు కాపాడుకోలేం. చాలామంది ఆరోగ్యాన్ని గాలికి వదిలేస్తున్నారు. ఏమవుతుందిలే అని లైట్ తీసుకుంటున్నారు. దానివల్ల అనేక అనారోగ్య సమస్యల బారిన జనాలు పడుతున్నారు. ప్రస్తుతం కలుషిత వాతావరణం అలాగే కలుషిత ఆహారం నెలకొంది.

వాటిని మనం తినడం వల్ల… చాలా రకాల రోగాలు వస్తున్నాయి. Tea Biscuit Risks

Are you eating tea and biscuits As if you are in a lot of danger

అయితే ఈ మధ్యకాలంలో చాలామంది ఎక్కువగా టీ తాగే అలవాటు చేసుకున్నారు. ఛాన్స్ దొరికితే చాలు టీ తాగేస్తున్నారు. రోజులో పది సార్లు తాగే వారు కూడా ఉన్నారు. అయితే ఒక టీ తాగితే పర్లేదు కానీ.. అందులో బిస్కెట్ నాన్చుకొని మరి తింటున్నారు. చాయిలో బిస్కెట్ నాన్చుకొని తినడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు వైద్యులు.Tea Biscuit Risks

Also Read: Drinking Tea: ఎండాకాలంలో టీ తాగుతున్నారా.. అయితే డేంజర్ లో పడ్డట్టే.. ?

టీ లో బిస్కెట్ నాచుకుని తినడం వల్ల మొట్టమొదటగా జీర్ణ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింటుందట. తిన్న ఆహారం అస్సలు జీర్ణం కాదని చెబుతున్నారు. దీనివల్ల ఎస్డిటి, మలబద్ధక సమస్యలు వస్తాయని చెబుతున్నారు వైద్యులు. అసలు మనం తిన్న ఆహారం ఏమాత్రం జీర్ణం కాకుండా ఇబ్బంది పెడుతుందట.Tea Biscuit Risks

ఇక టీలో బిస్కెట్ నాన్చుకొని తినడం వల్ల… క్యాన్సర్ లాంటి ప్రమాదకరమైన వ్యాధులు వచ్చే ఛాన్స్ ఉన్నట్లు హెచ్చరిస్తున్నారు వైద్యులు. అలాగే షుగర్ మరియు బిపి ఉన్నవారు ఇలా అస్సలు చేయకూడదని సూచిస్తున్నారు. అలా చేసినట్లయితే షుగర్ మరియు బీపీ విపరీతంగా పెరుగుతుందట. కాళ్ల నొప్పులు అలాగే కీళ్ల నొప్పులు కూడా వస్తాయట. ఆకలి కూడా తగ్గిపోతుంది అని చెబుతున్నారు. Tea Biscuit Risks

READ ON APP