Hero Image

Drinking Tea: ఎండాకాలంలో టీ తాగుతున్నారా.. అయితే డేంజర్ లో పడ్డట్టే.. ?

Drinking Tea: ప్రస్తుతం ఎండాకాలం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో రోజురోజుకు ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతున్నాయి. అసలు కాలు బయటపెట్టాలన్నా కూడా జనాలు భయపడిపోతున్నారు. ప్రతిరోజు 42 నుంచి 47 మధ్య డిగ్రీల ఎండ కొడుతోంది. గతంలో ఎన్నడు లేని విధంగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. దానికి తగ్గట్టుగానే వడగాల్పులు కూడా విపరీతంగా వస్తున్నాయి.

Drinking Tea

Are you drinking tea in summer.. but in danger

ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలలో రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. దీంతో పిట్టల్లా రాలిపోతున్నారు జనాలు. అయితే ఈ ఎండాకాలంలో చాయ్ తాగితే మంచిదే అని అంటున్నారు వైద్య నిపుణులు. అదేంటి ఎండాకాలంలో చాయ్ తాగితే వేడి విపరీతంగా పెరుగుతుంది కదా…? ఎండాకాలంలో తాగాలని అంటున్నారు? ఎందుకు అనుకుంటున్నారా ?Drinking Tea

Also Read: Skin Cancer: ఎక్కువ సేపు ఎండలో ఉంటే కూడా క్యాన్సర్..తస్మాత్ జాగ్రత్త !

వివరాల్లోకి వెళితే… ఎండాకాలంలో వేడిగా ఉంటుందని టి ఎవరు తాగారు. టీ స్థానంలో చల్లటి పదార్థాలు తీసుకునే ప్రయత్నం చేస్తారు జనాలు. కూల్ డ్రింక్స్, ఐస్ కలిపిన జ్యూసులు, ఫ్రిజ్లో ఉన్న ఇతర పానీయాలు చల్లటివి మాత్రమే తీసుకుంటారు. అయితే ఎండాకాలంలో చల్లటివి మనం తాగినప్పుడు.. శరీరం లోపల ఉష్ణోగ్రతల విపరీతంగా పెరుగుతాయట. తద్వారా మనకు అనేక సమస్యలు వస్తాయని చెబుతున్నారు వైద్యులు. Drinking Tea

కాబట్టి వేసవికాలంలో చల్లటి వస్తువులు, ద్రవ పానీయాలు కాకుండా వేడిగా ఉండే వాటిని తీసుకోవాలని చెబుతున్నారు. వేడిగా ఉన్న టీ లాంటివి తాగితే శరీరం ఎక్కువగా వేడి ఉండదట. శరీరంలో చల్లటి వాతావరణం నెలకొంటుందట. తద్వారా మనకు ఎలాంటి సమస్యలు రావు. కాబట్టి ఎండాకాలంలో నిస్సందేహంగా టీ తాగే ప్రయత్నం చేయాలని సూచిస్తున్నారు వైద్యులు. Drinking Tea

READ ON APP