Hero Image

Constipation: ఎన్ని మందులు వాడిన మలబద్ధకం నుంచి విముక్తి పొందలేకపోతున్నారా?.. అయితే వీటితో చెక్ పెట్టండి..!

Constipation: ప్రస్తుత కాలంలో మారిన జీవన శైలి ఆధారంగా అనేక అనారోగ్య సమస్యలకి ప్రతి ఒక్కరూ గురవుతూ వస్తున్నారు. ఆహారాలు తీసుకోవడం ఎక్కువగా అనారోగ్యకరమైన ఆహారాలు ప్రతిరోజు తీసుకోవడం వల్ల చాలా మంది ఎసిడిటీతో పాటు మలబద్ధకం సమస్యతో కూడా బాధిస్తున్నారు. ఇక ఈ సమస్య నుంచి విముక్తి పొందేందుకు అనేక మెడిసిన్స్ సైతం వాడుతూ వస్తున్నారు.

కానీ ఎటువంటి ఫలితం కనిపించడం లేదు.

Can’t get rid of Constipation after using so many medicines?

ఇతర వ్యాధులకి ట్రీట్మెంట్ తీసుకుని తగ్గించుకోవచ్చు ఏమో కానీ మలబద్దకాన్ని మాత్రం ఆ విధంగా అస్సలు తగ్గించలేము. కొంతమందిలో మలబద్ధకం రావడానికి ప్రధాన కారణాలు.. ఒకే చోట కూర్చోవడం వల్ల కూడా వస్తుందని తెలియజేస్తున్నారు. ఇక మలబద్ధకంతో బాధపడుతున్న వారు ప్రతి రోజు మూడు నుంచి నాలుగు రాత్రి నీటిలో నానబెట్టిన ఎండు ద్రాక్షను తినడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు.

Also Read: Sruthi Haasan: వామ్మో.. శృతిహాసన్ ఇంతమంది తో ఎఫై** పెట్టుకుందా.. లిస్ట్ పెద్దదే..!

ఇందులో ఉండే గుణాలు పొట్టను క్లీన్ చేసేందుకు సహాయపడతాయి. అదేవిధంగా పెరుగన్నం తినడం వల్ల కూడా మలబద్ధకం సమస్య నుంచి విముక్తిని కలిగిస్తుంది. ఇందులో ఉండే ప్రోబయోటిక్స్ గుణాలు పొట్టను ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడతాయి. మలబద్ధకంతో బాధించేవారు ప్రతిరోజు ఒక కప్పు నీటిలో రెండు టీ స్పూన్ల చియా విత్తనాలను వేసి ప్రతిరోజు తాగడం వల్ల కూడా మంచి ఫలితాలు కనిపిస్తాయి.

ఇగ మలబద్ధకం సమస్య రాకుండా ఉండడానికి తప్పకుండా ప్రతిరోజు రెండు నుంచి మూడు లీటర్లకు పైగా నీటిని తాగడం చాలా ముఖ్యం. అదేవిధంగా మలబద్ధకంతో బాధపడేవారు ప్రతిరోజు ఉదయం పొట్ట క్లీన్ చేసుకోవడం కోసం ఆపిల్స్ ని తినాలి. ఇలా కొన్ని ఆహారాలు తీసుకోవడం ద్వారా నేచురల్ పద్ధతిలోనే మలబద్ధకాన్ని తరిమి కొట్టవచ్చు. లక్షలకి లక్షలు పోసి ట్రీట్మెంట్స్ తీసుకుని ఎటువంటి ఫలితం కనిపించకపోతే నిరాశ చెందే బదులు ఇంట్లోనే చక్కని ఆహారం తీసుకుని మీ మలబద్దకానికి చెక్ పెట్టవచ్చు.(Constipation

)

READ ON APP